Baltimore Bridge: బాల్టిమోర్ బ్రిడ్జ్ ప్రమాదంలో ఆరుగురు మృతి
Baltimore Bridge: అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్‌ను ఓ సరుకు రవాణా నౌక ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. నౌక ఢీకొన్న సమయంలో మిస్సైన వారు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు.
బాల్టిమోర్: అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్(Baltimore Bridge)ను ఓ సరుకు రవాణా నౌక ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. నౌక ఢీకొన్న సమయంలో మిస్సైన వారు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. దాలి అనే కంటేనర్ షిప్లో సిబ్బంది మొత్తం భారతీయులే అని తేలింది. నౌక ప్రయాణిస్తున్న సమయంలో పవర్ పోయిందని, దాంతో ఆ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. బ్రిడ్జ్‌పై రిపేర్ వర్క్ చేస్తున్న ఆరుగురు మిస్సింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. నౌక ఢీకొన్న సమయంలో బ్రిడ్జ్‌పై ఉన్న గుంతలను ఆ వర్కర్లు రిపేర్ చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

