Bhadreshkumar | భార్యను చంపి పరార్.. అమెరికాలో భారతీయుడిపై 2 కోట్ల రివార్డు
తొమ్మిదేండ్ల క్రితం భార్య ను దారుణంగా హత్య చేసి పరారైన భద్రేశ్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభు త్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) భారీ రివార్డు ప్రకటించింది.
Bhadreshkumar | న్యూఢిల్లీ: తొమ్మిదేండ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారైన భద్రేశ్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) భారీ రివార్డు ప్రకటించింది. నిందితుడి అచూకీ తెలిపిన వారికి 2,50,00 డాలర్లు(రూ.2.1 కోట్లు) ఇస్తామని ప్రకటించింది.
భద్రేశ్‌కుమార్‌ను ఎఫ్‌బీఐ టాప్-10 మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. భద్రేశ్‌కుమార్ తన భార్య పాలక్‌ను 2015, ఏప్రిల్‌లో హత్య చేశాడు. వీరిద్దరూ మేరీలాండ్‌లోని హనోవర్‌లోని ఓ మిఠాయిల దుకాణంలో పనిచేసేవారు. హత్య జరిగిన రోజు ఇద్దరూ నైట్‌షిఫ్ట్‌లో ఉన్నారు. రాత్రి పొద్దుపోయాక దుకాణం వెనుక గదిలో తన భార్య పాలక్‌ను భద్రేశ్‌కుమార్ కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేయడం సీసీటీవీలో రికాైర్డెంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

