నిజాయితీగా ఇచ్చిన ఒకే ఒక్క జవాబు.. అమెరికాను సందర్శించాలన్న అతని చిరకాల స్వప్నాన్ని ఛిద్రం చేసింది. అమెరికన్ ఎంబసీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ భారతీయ యువకుడు రెడిట్ పోస్టులో పంచుకున్నాడు.
కెనడాలోని ఒట్టావా సమీపంలో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఓ వ్యక్తి రాక్లాండ్ ప్రాంతంలో కత్తితో పొడిచి, హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Indian Man, Daughter Killed In US | అమెరికా స్టోర్లో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. అక్కడ పని చేస్తున్న భారతీయ వ్యక్తి, అతడి కుమార్తె ఈ కాల్పుల్లో మరణించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్ను తయారుచేసిన భారతీయుడు సెబిన్ సాజి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నాడు. మామూలు వాషింగ్ మెషీన్లానే పనిచేసే ఈ వాషింగ్ మెషీన్ కొలతలు 1.28/ 1.32, 1.52 అంగుళాలు మాత్ర
37 Years In Bangladesh Jail | ఒక వ్యక్తి బంగ్లాదేశ్ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశాడు. పెద్ద వాడైన కుమారుడ్ని చూసి ఆనందం
తొమ్మిదేండ్ల క్రితం భార్య ను దారుణంగా హత్య చేసి పరారైన భద్రేశ్కుమార్ చేతన్భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ప్రభు త్వ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) భారీ రివార్డు ప�
Indian killed in Australian car crash | ఆస్ట్రేలియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మరణించాడు. (Indian killed in Australian car crash ) భర్త మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సహాయం చేయాలని అతడి భార్య కోరింది.
Indian man jailed in Singapore | ఒక భారతీయుడు తొటి కార్మికుడి వేలు కొరికాడు. ఈ కేసుపై విచారణ జరిపిన సింగపూర్ కోర్టు అతడికి పది నెలలు జైలు శిక్ష విధించింది. (Indian man jailed in Singapore) శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Drunk Driving | దుబాయ్లో ఓ భారతీయుడికి అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. తాగి వాహనం నడిపినందుకుగానూ భారీగా జరిమానా విధించారు. బుర్ దుబాయ్లోని సమీప ప్రాంతంలో భారత్కు చెందిన 39ఏళ్ల వ్యక్తి మద్యం సేవించి వాహనం నడు�
భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్ చేసిన 22 ఏండ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశి�