దుబాయ్‌లో భారతీయుడికి 9 కోట్ల లాటరీ
దుబాయ్‌లో స్థిరపడ్డ బాలీవుడ్ నిర్మాత రంజన్ లాల్‌కు 25 ఏండ్ల నిరీక్షణ తర్వాత కళ్లు చెదిరే, కలలో ఊహించని ‘జాక్‌పాట్' తగిలింది. కొన్ని రోజుల క్రితమే 79వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయనకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీలో రూ.8-9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
ముంబై: దుబాయ్‌లో స్థిరపడ్డ బాలీవుడ్ నిర్మాత రంజన్ లాల్‌కు 25 ఏండ్ల నిరీక్షణ తర్వాత కళ్లు చెదిరే, కలలో ఊహించని ‘జాక్‌పాట్’ తగిలింది. కొన్ని రోజుల క్రితమే 79వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయనకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీలో రూ.8-9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
క్యాన్సర్‌తో బాధ పడి, మూడు గుండె పోట్లు, ఒక హార్ట్ ఫెయిల్యూర్‌ను ఎదుర్కొన్న రంజన్ ఈ జాక్‌పాట్‌ను ‘అత్యుత్తమ పుట్టిన రోజు’ బహుమతిగా అభివర్ణించారు. లాటరీ డబ్బుతో ఏం చేయాలనేది ఇంకా ఆలోచించలేదని ఆయన చెప్పారు. జీవితం ఎప్పుడూ సజావుగా సాగుతుందని, డబ్బు అవసరం ఉండదని ఎవరూ అనుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. గత 25 ఏండ్లుగా ఏటా ఒక లాటరీ టికెట్‌ను తాను కొంటున్నట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

