Indian students | విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
Hyderabad | అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. వీకెండ్ కావడంతో ఈతకు వెళ్లిన అక్షిత్ రెడ్డి.. చెరువులో మునిగి మృతిచెందాడు. గత శనివారం ఈ ఘటన జరగ్గా.. అతని మృతదేహం నిన్న హైదరాబాద్‌కు చేరుకుంది.
ఇంటర్న్‌షిప్ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది.
స్కాలర్షిప్ కోసం బతికున్న తండ్రి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి యూనివర్సిటీకి సమర్పించిన భారత్‌కు చెందిన ఒక విద్యార్థిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.
US Presidential Debate: సీఎన్ఎన్ నిర్వహించిన టీవీ డిబేట్లో బైడెన్, ట్రంప్ పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఈసారి కూడా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. తమ పాలనలో �
Julian Assange | వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అమెరికా ప్రభుత్వం మోపిన గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న అసాంజే 2019 నుంచి లండన్‌లోని ఓ జైలులో ఉన్నారు.
అమెరికాలో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
Putin : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు దేశాల పర్యటనలో భాగంగా ఇవాళ వియత్నాం చేరుకున్నారు. హనోయిలో ఆయన ఘన స్వాగతం లభించింది. వియత్నాం ప్రధాని టో లామ్ తో పుతిన్ భేటీ అయ్యారు. విక్టరీ డే
వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి.
Indian Student | అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీశా కందుల (23) క్షేమంగానే ఉంది. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్‌బెర్నార్డినో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థిని అదృశ్యమైంది. హైదరాబాద్‌కు చెందిన నితీషా కందుల అనే విద్యార్థిని లాస్ ఏంజిల్స్‌లో తప్పిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం గత శుక్రవారం రాత్రి
Texas: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం తుఫాన్‌తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలులు వీయడంతో.. ఆ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు ఆరు లక్షల మంది కస్టమర్లకు కరెంటు అంతరాయం