BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నార
BRS Leaders Arrest | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నెల రోజులుగా తిరుగుతున్న యూరియా ఇవ్వడం లేదని, పంటలు దక్కేది ఎట్లా అంటూ రైతులు రాస్తారోకో (Farmers Protest) చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కొల్చారం మండలంలోని రంగంపేటలో రైతులు ధర్నాకు దిగారు.
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా అడిగినందుకు రైతు చెంప ఛెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పా�
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.
ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఐదు రోజుల నుంచి అగొచ్చే ఇగొచ్చే అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని శనివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని (Narsimhulapeta) పీఎస్ఎస్ కార్�
ఐదు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా మాత్రం ఇవ్వడం లేదని శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. సొసైటీలో ఒక్క యూరియా బస్తా కూడా లేదని
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారని, అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి,
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన అన్నదాతలు యూరియా దొరకక సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తూ అరిగోస పడుతున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో సగానికి పైగా వరినాట్లు పడ్డాయి.
పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస�
రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. బాగుపడ్డట్టు చరిత్రలో లేదనేది అక్షర సత్యం. కానీ, తన పాలనలో రైతులను అరిగోస పెడుతూ కాంగ్రెస్ పాలకులు ఆ నానుడిని నిజం చేస్తున్నారనేది నేటి నిజం.