యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. తెల్లవారుజామున లేచి పంట చేల వద్దకు పరుగులు పెట్టాల్సిన రైతులు.. యూరియా బస్తాల కోసం సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.
యూరియా...యూరియా... యూరియా.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి వినిపిస్తున్న మాట. నిత్యం యూరియా కోసం చంటిపిల్లల తల్లుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడుతున్నారు. ప్రభుత్వం రైతుల డిమాండ్‌కు అనుగుణంగ�
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్‌కు కేసులు, ఉద్యమాలు కొత్త కావని, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్న
యూరియా కోసం రైతులు రోడ్డెక్కడం నిత్యం ఏదో ఒక చోటు చేసుకుంటున్నది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్, హన్వాడ మండల కేంద్రాల్లో రైతులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. మహ్మదాబాద్‌లోని ఓ ఫర్టిలైజర్ ష�
అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60
యూరియా దొరకక అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రోజురోజుకూ యూరియా కొరత ఏర్పడుతున్నది. దీంతో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. సోమవారం యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశా�
రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రోజుల తరబడి లైన్లలో నిలబడి నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ వద్ద లైన్లలో నిలబడినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. నాట్లకు యూరియ�
ఖమ్మంలో లేని యూరియా కొరత హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రశ్నించారు. అక్కడి వ్యవసాయశాఖ మంత్రి చొరవతో పెద్దమొత్తంలో ఖమ్మం జిల్లాకు యూరియా తరలిస్తుంటే ఇ�
రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు యూరియా అందేలా చూస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎత్తేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పంది
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్‌లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహ
‘యూరియా లేకుంటే పంటలు సాగు చేసేదెలా..? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి..? ఇక మాకు చావే దిక్కు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు... ప�
యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపులేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవ�
రైతులు క్యూలైన్లలో తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నదాతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లైన్లలో నిలబడే సహనం లేకనే రైతులు యూరియా కొరత ఉందని చెప్తున్నారని మండిపడ్డారు.
రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూర�