పంట పొలాల కోసం యూ రియా బస్తా కావాలంటే.. నానో యూరియా లిక్విడ్ బాటి ల్ కొనాల్సిందేనని షరతు విధిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్నా.. లేకున్నా యూరియా బస్తాతోపాటు నానో యూరియా �
యూరియా బస్తాల కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాస్తూ, నానా అవస్థలు పడ్డారు. ఈ ఘటనలు కొణిజర్ల మండలం గోపవరం, అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీ కార్యాలయాల వద్ద బుధవారం చోటు చేసుకున్నాయి. గోపవరం సొసైటీకి యూరియ�
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకపోతే రహదారులను దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం చిన్నకోడూరులో తహసీల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త�
రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్ర�
వ్యవసాయ పనులు వదిలి రైతులు సింగిల్ విండోల బాటపడుతున్నారు. రోజుల తరబడి రైతులు మండల కేంద్రానికి చేరుకొని క్యూలైన్లలో నిల్చుని ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్�
యూరియా కొరతతో ఉమ్మడి జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి యూరియా, డీఏపీ అందకపోవడంతో సాగుచేసిన పంటలు ఎదగడం లేదని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎరువుల కొ
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏ సీసీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. అయినా యూరి యా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పీఏసీసీఎస్‌లో యూరియ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల
యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ సొసైటీకి గురువారం ఉదయం 400 యూరియా బస్తాలతో లోడ్ వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. 200 బస్తాల వరకు టోకెన్లు ఇచ్చ
అదును దాటుతున్నా ఎవుసం ముందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగునీరందక సీజన్ మొదట్లోనే రైతులను ఆగం చేస్తున్నది.
ఇల్లెందు పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం కర్షకులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు శుక్రవారం తెల్లవారు�
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
Farmers | సోమవారం మిరుదొడ్డి మండల చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని శ్రీ లక్షీ నర్సింహా రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టినా లాభం లేకుండా పోయింది.