కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
Farmers | సోమవారం మిరుదొడ్డి మండల చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని శ్రీ లక్షీ నర్సింహా రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టినా లాభం లేకుండా పోయింది.