Home
Union Budget 2026-27
Union Budget 2026-27
-
"Telangana | రాష్ట్రానికి చిప్‌ల ప్రాజెక్టు హుళక్కేనా?.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన సంస్థలు"
8 months agoఇండియా సెమీకండక్టర్ల పరిశ్రమలలో స్వావలంబన సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీ కండక్టర్ మిషన్(ఐఎస్ఎం 2.0) కింద రూ.1.000 కోట్ల న�"8+8=0"
8 months agoకేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఆమెకు 9వది. మహిళా మంత్రిగా ఇదొక రికార్డు. ఏ ఒక్కవర్గాన్నీ సంతృప్తి పరచలేకపోవడం అనేది మరో రికార్డుగా నిలుస్తున్నదన�"రాష్ట్రాల హక్కులపై కేంద్రం కబ్జా"
8 months agoభారతదేశం అనే మహావృక్షానికి రాష్ర్టాలే వేళ్లు. వేళ్లు బలంగా ఉంటేనే వృక్షం వర్ధిల్లుతుంది. కానీ, నేడు ఆ వేళ్లకు అందాల్సిన పోషకాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటూ, రాష్ర్టాల స్వయంప్రతిపత్తిని నీరుగారు�"నిరుడు కేటాయించిన నిధులనూ ఖర్చు చేయలే!.. సంక్షేమ పథకాలను గాలికొదిలేసిన కేంద్రం"
8 months agoపేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి."జీ రామ్ జీకి రూ.95,692 కోట్లు"
8 months agoవీబీ-జీ రామ్ జీ పథకానికి రూ. 95,692.31 కోట్లు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి పథకానికి రూ.30 వేల కోట్లను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది."ఎంఎస్ఎంఈలకు అంతంత మాత్రమే.. నిరుత్సాహానికి గురిచేసిన బడ్జెట్ : ఏఐఈ"
8 months agoసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ‘చాంపియన్'ల్లా వృద్ధి చెందేందుకు రూ.10వేల కోట్లతో నిధిని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు."దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్"
8 months agoఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మకత ఆధారిత ఆర్థిక వ్యవస్థ)కు కేంద్ర బడ్జెట్ ప్రోత్సాహం ప్రకటించింది."ఫుడ్ ప్రాసెసింగ్‌కు తగ్గిన కేటాయింపులు"
8 months agoఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు."నిజమైన సంక్షోభాలను విస్మరించారు.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ"
8 months agoభారత్‌లోని నిజమైన సంక్షోభాల పట్ల కేంద్ర బడ్జెట్ గుడ్డిగా ఉండిపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు."సామాన్యుడికి ఒరిగేదేం లేదు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ"
8 months agoకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు."20వేల మంది పశు వైద్యులకు శిక్షణ"
8 months ago20,000 మంది పశువైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు రుణంతో ముడిపడిన పెట్టుబడి సబ్సిడీ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతిపాదించారు."ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు అభివృద్ధి"
8 months agoదేశంలోని వేర్వేరు నగరాల మధ్య 7 హైస్పీడ్ రైల్ కారిడార్లతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డంకుని, గుజరాత్‌లోని సూరత్ మధ్య కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు కానున్నాయి."బీజేపీ నిర్లక్ష్యం.. కాంగ్రెస్ వైఫల్యం"
8 months agoతెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్య"KTR | తెలంగాణకు గుండుసున్నా!.. బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్"
8 months agoKTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వచ్చింది గుండుసున్నానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రబడ్జెట్‌పై ఆదివారం ప్రకటనలో స్పందించారు."ప్రజారోగ్యం పట్టని కేంద్రం"
8 months agoవైద్యరంగానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మొండిచెయ్యి చూపింది. మొత్తం జాతీయ వ్యయంలో కేవలం 1.96శాతమే కేటాయించింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న మరణాల్లో 75% ఎన్సీడీ(నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల) కారణంగా సం�తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?















