ఫుడ్ ప్రాసెసింగ్‌కు తగ్గిన కేటాయింపులు
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు.
న్యూఢిల్లీ: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,061.43 కోట్లను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,364 కోట్లతో పోలిస్తే ఈసారి ఈ రంగానికి నిధులు తగ్గించారు. కాగా, వ్యవస్థీకృత తయారీ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అతిపెద్ద ఉపాధి కల్పించే పరిశ్రమగా ఆవిర్భవించింది.
వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం ఈ రంగం పలువురికి ఉపాధిని కల్పిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

