Home
National
The Lok Sabha Rahul Gandhi Criticized The Union Budget 2026 27 Saying It Remained Blind To The Real Crises In India
నిజమైన సంక్షోభాలను విస్మరించారు.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ
భారత్‌లోని నిజమైన సంక్షోభాల పట్ల కేంద్ర బడ్జెట్ గుడ్డిగా ఉండిపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
న్యూఢిల్లీ: భారత్‌లోని నిజమైన సంక్షోభాల పట్ల కేంద్ర బడ్జెట్ గుడ్డిగా ఉండిపోయిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని, తయారీ రంగం పతనం అవుతున్నదని, రైతులు నిరాశలో ఉన్నారని ఆయన తెలిపారు.
కుటుంబ పొదుపు తగ్గుతున్నదని, పెట్టుబడిదారులు మూల ధనాన్ని ఉపసంహరించుకుంటున్నారని, ప్రపంచ పరిణామాలు షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని.. అయితే వీటన్నింటిని బడ్జెట్లో విస్మరించారని దుయ్యబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

