Home
National
The Union Budget Has Announced Support For The Orange Economy A Creativity Based Economic System
దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్
ఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మకత ఆధారిత ఆర్థిక వ్యవస్థ)కు కేంద్ర బడ్జెట్ ప్రోత్సాహం ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మకత ఆధారిత ఆర్థిక వ్యవస్థ)కు కేంద్ర బడ్జెట్ ప్రోత్సాహం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15,000 ప్రాథమికోన్నత పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ), కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడానికి ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్‌కు సహకరిస్తామని నిర్మల తెలిపారు.
ఈ రంగంలో 2030 నాటికి 20 లక్షల ప్రొఫెషనల్స్ అవసరమవుతారన్నారు. దేశంలోని ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లను ఏర్పాటుచేస్తామనారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

