Home
National
The Central Govt Has Allocated 95692 31 Crore For The Vb G Ramji Scheme And 30000 Crore For The Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme In The Budget
జీ రామ్ జీకి రూ.95,692 కోట్లు
వీబీ-జీ రామ్ జీ పథకానికి రూ. 95,692.31 కోట్లు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి పథకానికి రూ.30 వేల కోట్లను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వీబీ-జీ రామ్ జీ పథకానికి రూ. 95,692.31 కోట్లు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి పథకానికి రూ.30 వేల కోట్లను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది. ప్రస్తుతం వీబీ-జీ రామ్ అమల్లోకి వచ్చే వరకు ఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారానే పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నట్టు ఒక అధికారి తెలిపారు.
అందుకే ఈ పథకానికి రూ. 30 వేల కోట్లను కేటాయించారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ప్రకారం గ్రామీణ అభివృద్ధికి 1,94,368.81 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 1,84,995.61 తో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

