Home
National
Finance Minister Nirmala Sitharaman Proposed A Loan Linked Investment Subsidy Scheme To Make 20000 Veterinary Professionals Available
20వేల మంది పశు వైద్యులకు శిక్షణ
20,000 మంది పశువైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు రుణంతో ముడిపడిన పెట్టుబడి సబ్సిడీ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతిపాదించారు.
న్యూఢిల్లీ: 20,000 మంది పశువైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు రుణంతో ముడిపడిన పెట్టుబడి సబ్సిడీ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతిపాదించారు. ప్రైవేట్ రంగంలో పశువైద్య కళాశాలలు, పశువైద్య దవాఖానలు, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలు, పెంపకం కేంద్రాల ఏర్పాటుకు ఈ పథకం మద్దతు ఇస్తుంది.
పశు సంవర్ధక పరిశ్రమల అభివృద్ధి కోసం రుణంతో ముడిపడిన సబ్సిడీ కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

