ఉక్రెయిన్‌తో పోరులో రష్యా మరో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్‌లోని అవదివ్కా పట్టణం మొత్తాన్ని రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ప్రకటించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని జర్మనీ ఆందోళన చెందుతున్నది. ఈమేరకు జర్మనీ స్థానిక వార్తా పత్రిక ‘బిల్డ్' తాజాగా వెలువరించిన వార్తా కథనం సంచలనం రేపింది.
Vivek Ramaswamy | రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Ukraine-Russia War)పై అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) స్పందించారు. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలంటే ముందుగా చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని ఆయన అభిప్రా�
Ukraine-Russia War | ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రెమ్లిన్ దాడిలో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. రష్యాను నిలువరించేందుకు అక్కడి సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా
గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.