ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురు రష్యన్ల మృతి
ఉక్రెయిన్ డ్రోన్, క్షిపణుల దాడుల్లో ఆరుగురు మరణించినట్లు ర ష్యన్ అధికారులు ఆదివారం తెలిపా రు. క్రిమియాలోని సేవాస్టోపోల్లో ఉ క్రెయిన్ క్షిపణులను కూల్చేసినపుడు ఐదుగురు మరణించారు.
కీవ్: ఉక్రెయిన్ డ్రోన్, క్షిపణుల దాడుల్లో ఆరుగురు మరణించినట్లు రష్యన్ అధికారులు ఆదివారం తెలిపారు. క్రిమియాలోని సేవాస్టోపోల్లో ఉ క్రెయిన్ క్షిపణులను కూల్చేసినపుడు ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్ద రు బాలలు ఉన్నారని నగర గవర్నర్ మిఖాయిల్ చెప్పారు.
మూడు ఉక్రెయిన్ డ్రోన్ల దాడుల్లో రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. రష్యాలోని బ్రి యాన్స్క్, స్మోలెన్స్క్, లిపెట్స్క్, టు లా ప్రాంతాల్లో 33 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసినట్లు రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. మరోవైపు, ఖార్కీవ్పై రష్యా దాడిలో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

