Home
Six killed
Six killed
-
"Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి"
3 months agoJharkhand | జార్ఖండ్‌లో రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది."గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆరుగురు మృతి.. బ్రెజిల్లో ఘటన"
5 months agoబ్రెజిల్‌లోని రియోడి జనీరోలో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టరు గాల్లో ఢీకొని కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లలో ఒకట�"Road Accident | అదుపుతప్పి బోల్తాపడిన బస్సు.. ఆరుగురు దుర్మరణం.. 21 మందికి గాయాలు"
5 months agoRoad Accident | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఆరుగురు అక్కిడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ఉన్నవ్ జిల్లా (Unnav district) లో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస"ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం.. ఆరుగురు సిరిసిల్ల వాసుల దుర్మరణం"
6 months agoబంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�"Road Accident | పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు దుర్మరణం"
7 months agoRoad Accident | వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ మీనీ బస్సు (Mini Bus) ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి"కారు ఢీ కొని ఆరుగురి మృతి"
2 years agoఅత్యంత వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మూడు ఈ-రిక్షాలను ఢీ కొట్టడంతో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా ఆరుగురు మరణించారు. ఎనిమిది మంది గాయపడ్డారు.పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా, చాప్రా ప్రాంతంలో �"ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురు రష్యన్ల మృతి"
2 years agoఉక్రెయిన్ డ్రోన్, క్షిపణుల దాడుల్లో ఆరుగురు మరణించినట్లు ర ష్యన్ అధికారులు ఆదివారం తెలిపా రు. క్రిమియాలోని సేవాస్టోపోల్లో ఉ క్రెయిన్ క్షిపణులను కూల్చేసినపుడు ఐదుగురు మరణించారు."Road accident | డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు.. ఆరుగురు దుర్మరణం..!"
3 years agoRoad accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆ�"Road Accident | హైవేపై బీభత్సం.. బైక్, పాదచారులను ఢీకొట్టిన డీసీఎం వ్యాన్"
3 years agoమహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్‌పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�"Road Accident | రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకుల దుర్మరణం..!"
3 years agoRoad Accident | హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది."Maharashtra | కూలిన లిఫ్ట్…. ఆరుగురు కార్మికులు మృతి..!"
3 years agoMaharashtra | మహారాష్ట్ర థానేలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగు ప్రాణాలు కోల్పోయారు. ఘోడ్‌బందర్ రోడ్డులో ఉన్న భవనంలో ఈ ఘటన జరిగిందని థానే మున్సిపల�"Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు-ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతి!"
3 years agoRoad Accident | రాజస్థాన్ జైపూర్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇందులో మరికొందరి పరిస్థితి విష�"Road Accident | బొలేరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం"
3 years agoRoad Accident | బొలేరోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్‌పూర్ జిల్లాలోని ఫలోడీ - జైసల్మేర్ మంగళవారం చోటు చేసుకున్నది. వేగంగా ట్రక్కు ఢీకొట్టడంతో బొలేరో నుజ్జునుజ్జయ్యిం�"Road Accident | ఏపీ అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి"
3 years agoRoad Accident | ఏపీలోని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో చోటు చేసుకున్నది."Road Accident | బైకర్‌ను తప్పించబోయి.. బావిలో పడ్డ ఎస్యూవీ.. ఆరుగురు దుర్మరణం..!"
3 years agoRoad Accident | జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















