Road accident | డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన మరో కారు.. ఆరుగురు దుర్మరణం..!
Road accident | ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
Road accident: ఒక కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారు అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అమాంతం పైకెగిరి ఎదురుగా వస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ఆక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదాన్ని చూసిన స్థానికులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్ తాలూకాలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఒక కారులోని వ్యక్తులు మౌలాసర్ జిల్లాలోని నాగౌర్‌కు చెందినవారు కాగా, మరో కారులోని వ్యక్తులు సికార్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

