పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత
ర్సంపేట పట్టణం సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురు గా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి తన సొంత భూమిలో సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు పనులు చేపట్టాడు.
నర్సంపేట : నర్సంపేట పట్టణం సర్వాపురం శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురు గా తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మిస్తున్న గద్దెను మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి తన సొంత భూమిలో సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు పనులు చేపట్టాడు.
భూమిపూజ చేసి గద్దె నిర్మాణ పనులు చేప ట్టారు. ప్రైవేటు స్థలంలోనే ఏర్పాటు చేస్తున్నా విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదంటూ రాత్రి వేళ మున్సిపల్ సిబ్బంది గద్దెను కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గద్దెను కూల్చి వేయడాన్ని పట్టణ ప్రజలు ఖండిస్తున్నారు. కక్షసాధింపు చర్యలో భాగంగానే ఈ కూల్చివేత జరిగిందని పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

