Road Accident | రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకుల దుర్మరణం..!
Road Accident | హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
Road Accident | హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. యువకులు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో నలుగురు యువకులు మరణించగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో లారీ వెనుక తాడును సరి చేస్తున్న క్లీనర్ సైతం మృతి చెందాడు. లారీ క్లీనర్ను యూపీకి చెందినవాడు కాగా.. మృతులను బుధేరాకు చెందిన వారిగా గుర్తించారు. యువకులు ఓబ్రా నుంచి బహల్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

