గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆరుగురు మృతి.. బ్రెజిల్లో ఘటన
బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టరు గాల్లో ఢీకొని కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో కూలిపోయింది.
రియో డి జనీరో : బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టరు గాల్లో ఢీకొని కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో కూలిపోయింది.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ హెలికాప్టర్లు ఢీకొనడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

