Home
National
Jharkhand Road Accident Suv Fell Into A Well In Hazaribagh Six Killed Three Others Seriously Injured
Road Accident | బైకర్‌ను తప్పించబోయి.. బావిలో పడ్డ ఎస్యూవీ.. ఆరుగురు దుర్మరణం..!
Road Accident | జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హజారీబాగ్ జిల్లాలోని పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని హజారీబాగ్ ఎస్పీ మనోజ్ రతన్ పేర్కొన్నారు. ఎదురుగా వస్తున్న బైకర్‌ను తప్పించబోతున్న సమయంలో ఎస్యూవీ అదుపు తప్పి బావిలో పడిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారని.. మృతుల్లో ఒక చిన్నారి, ఓ మహిళ ఉన్నారని పేర్కొన్నారు. మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. మరో ముగ్గురు మహిళలు గాయపడగా.. వారిని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

