Vladimir Putin: పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై డ్రోన్లతో అటాక్ చేశారు. భారీ సంఖ్యలో వస్తున్న డ్రోన్లను.. పుతిన్ రక్షణ దళం నేలకూల్చింది. దీనిపై ఎయిర�
‘ఆపరేషన్ సిందూర్'పై వివరించేందుకు రష్యాకు వెళ్లిన భారత ప్రతినిధి బృందం ప్రయాణించిన విమానం గురువారం గాలిలో కొన్ని గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి నేపథ్యంలో మాస్కో విమానాశ్రయాన్�
ఉక్రెయిన్ డ్రోన్, క్షిపణుల దాడుల్లో ఆరుగురు మరణించినట్లు ర ష్యన్ అధికారులు ఆదివారం తెలిపా రు. క్రిమియాలోని సేవాస్టోపోల్లో ఉ క్రెయిన్ క్షిపణులను కూల్చేసినపుడు ఐదుగురు మరణించారు.
Ukrainian drone attack రష్యాలోని ఏంజిల్స్ బాంబర్ బేస్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్‌ను కూల్చివేసిందని, కానీ ఆ