కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.
భారత్, బ్రిటన్, కెనెడా సహా 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా బెలూన్లను ప్రయోగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తమ దేశ రక్షణకై ఏం చేయడానికైనా వెన�
హిమనీనదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది.
UK | చైనాలో కరోనా మహమ్మారి కోరాలు చాచడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్,
భారత్ వంటకాలంటే పడిచచ్చే జాక్ డ్రేన్ ఇన్స్టాగ్రాం ఫీడ్ చూస్తే అన్నీ మన వంటకాలే కనిపిస్తాయి. తాజాగా జాక్ మిర్చి వడ ట్రై చేయగా హాట్ రెసిపీకి దేశీ నెటిజన్లు ఫిదా అయ్యారు.
Four-Day Working | ఇప్పటికే సాఫ్ట్వేర్ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, యూకేలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించాయి. అక్కడ సుమారు వంద కంపెనీలు ఉద్యోగు�
సముద్రంలో పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత పనిచేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే హ్యాంప్షైర్కు చెందిన మహిళ 465 రోజుల కిందట సముద్రంలో తన ఐఫోన్ను పోగొట్టుకుని ఇటీవల ఆ ఫోన్ను వర్కింగ్ కండిషన్ల�
కలల ఇంటిని సొంతం చేసుకోవడం ఏమంత సులభం కాదు. ధర, ప్రాంతం, విస్తీర్ణం వంటి ఎన్నో అంశాలను చెక్ చేసుకుని అన్నీ సరిగ్గా కుదిరితేనే సొంతిల్లు సమకూర్చుకోగలం.