యూకే సదస్సులో కేటీఆర్ కీలకోపన్యాసం
ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ.. మే 11,12 తేదీల్లో cలో నిర్వహించనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని, తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని తెలుసుకొనేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.
- ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సుకు మంత్రికి ఆహ్వానం
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ.. మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్లో నిర్వహించనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.
కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని, తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని తెలుసుకొనేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. సదస్సులో భాగంగా ఎంపీ (లేబర్) సీమా మల్హోత్రా, బ్లాక్-టై సెటబ్రేషన్స్ ఆధ్వర్యంలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఏర్పాటు చేయనున్న విందులో యూకే క్యాబినెట్ మంత్రితోపాటు పాల్గొనాలని కేటీఆర్‌ను కోరారు. యూకేలో భారత వారోత్సవాల ప్రారంభంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

