విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి, వ్యాపారాలు చేసుకొనేవారికి వై యాక్సిస్ సొల్యూషన్స్ అద్భుత సేవలందిస్తున్నదని ఆ సంస్థ అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
FTA Deal | భారత్, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ (ఎఫ్‌టీఏ) మరింత ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. దీపావళి నాటికి ఈ డీల్ పూర్తిచేయాలని ఇరు దేశాల అధికారులు భావించారు.
Pencil in Burger | ఆ రోజు రాత్రి వంట చేయలేకపోయిన ఆ తల్లి.. దగ్గరలో ఉన్న బర్గర్ కింగ్ షాపు నుంచి చికెన్ రాయల్ బర్గర్ ఆర్డర్ చేసింది. సాధారణంగా అక్కడి నుంచి తెచ్చుకున్న ఆహారం చాలా ఫ్రెష్‌గా ఉంటుందని ఆమె నమ్మకం.
దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పా
Lightining Strike | భారీ తుఫానులు వచ్చే సమయంలో నిర్మానుష్యమైన ప్రాంతాల్లోనో, పొలాల్లోనో పిడుగులు పడతాయని అనుకుంటాం. కానీ పిడుగులు ఎక్కడైనా పడొచ్చు. మనం ఇంట్లో ఉన్న సమయంలో కూడా వచ్చి మన నెత్తినే పడొచ్చు.
భార్య బహుమతిగా ఇచ్చిన యాపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. అసాధారణమైన గుండె లయను గుర్తించి అతడికి సాధారణ జీవితాన్ని ప్రసాదించింది. యాపిల్ వాచ్ హెచ్చరికలతో గుండె ఆపరేషన్ చేయించుక�
పాత ఇల్లు రినొవేట్ చేయాలని ఆ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని మార్చేసింది. వంట గదిలో తవ్వుతుండగా వాళ్లకు ఒక పెట్టె దొరికింది. దానిలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి 264 బంగారు నాణేలు దొరికాయి. వాటి ధ�
భారత్‌లో అభివృద్ధి చేసిన ఆన్లైన్ పేమెంట్ విధానం యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) మరో అడుగు ముందుకేసింది. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తయారు చేసింది. దీని సబ్సిడరీ
ప్రస్తుతం యూకేలో కొత్త ప్రధాని ఎంపిక అంశం హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రకరకాల స్కాంల కారణంగా బోరిస్ జాన్సన్ ఈ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం యూకే ప్రధాని పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునా
ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రధాని పదవి కోసం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఇటీవల రిషి మాట్లాడుతూ.. తను యూకే ప్రధాని అయితే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రస్తుతం ద
బ్రిటన్‌లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. తీవ్ర వేడిమితో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో దేశంలో నేషనల్ హీట్వే�