Home
National
A Recent Study Has Shown That 30 Lakh People In The Country Are At Risk Due To Floods Caused By Glaciers
హిమనీ నదాలతో 30 లక్షల మందికి వరద ముప్పు
హిమనీనదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది.
న్యూఢిల్లీ: హిమనీనదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. యూకేలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రమాదం బారిన పడే ప్రజల్లో సగం మంది భారత్, పాకిస్థాన్, పెరూ, చైనా దేశాల్లోనే ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. ఇందులో కూడా అత్యధిక సంఖ్యలో అంటే సుమారు 2-3 మిలియన్ల మంది భారత్, పాక్‌లోనే ఉన్నట్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

