Humza Yousaf | యూకేలో చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తి.. స్కాట్లాండ్ తొలి ముస్లింనేతగా ఎన్నిక
Humza Yousaf | పాకిస్థాన్ మూలాలున్న (Pakistan origin) హమ్జా యూసఫ్ (Humza Yousaf) యూకే (UK)లో చరిత్ర సృష్టించారు. అక్కడ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై.. యూకేలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా (1st Muslim leader) రికార్డులకెక్కారు.
Humza Yousaf | పాకిస్థాన్ మూలాలున్న (Pakistan origin) హమ్జా యూసఫ్ (Humza Yousaf) యూకే (UK)లో చరిత్ర సృష్టించారు. అక్కడ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై.. యూకేలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా (1st Muslim leader) రికార్డులకెక్కారు. అంతేకాదు పశ్చిమ ఐరోపాలో ఒక దేశానికి నాయకత్వం వహించిన మొదటి ముస్లిం నేత కూడా. 37 ఏళ్ల హమ్జా తన పోటీదారులను ఓడించి అధికార స్కాటిష్ నేషనల్ పార్టీ (Scottish National Party) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కాట్లాండ్ ( Scotland )లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. ‘స్కాట్లాండ్ ప్రజలకు గతంలో కంటే ఇప్పుడు స్వాతంత్య్రం అవసరం. మేము స్వాతంత్య్రం అందించే తరం వారిమవుతాము. స్కాట్లాండ్ నేతగా ప్రజల జీవన వ్యయ సంక్షోభ పరిష్కారం, పార్టీలో విభేదాలను అంతం చేయడం, స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తా’ అని తెలిపారు. ఇదే సందర్భంలో 1960లో పాకిస్థాన్ నుంచి స్కాట్లాండ్ ( Scotland ) వచ్చిన తమ తాతల గురించి హుమ్జా ప్రస్తావించారు. ‘1960లో పాకిస్థాన్ (Pakistan) నుంచి స్కాట్లాండ్ వచ్చిన మా తాతలు.. తమ మనవడు స్కాట్లాండ్ తొలి మంత్రి అవుతాడని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చ’ అని అన్నారు.
Also Read..
Nikhat Zareen | బాక్సింగ్ ఐకాన్.. నిఖత్కు మహీంద్రా థార్
Airport Metro | ఎయిర్పోర్టు మెట్రో పనుల్లో ముందడుగు.. 31 కిలోమీటర్లలో 100 చోట్ల మట్టి పరీక్షలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

