కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుండడంతో డ్యాం లోని 33 గేట్లను ఎత్తారు. 1,49,535 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Tungabhadra Dam | కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో ముందస్తుగా సోమవారం సాయంత్రం 3 గేట్లు ఎత్తి వరద నీటిని �
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. తుంగనది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది.
జూరాలకు వరద మొదలైంది. బుధవారం కర్ణాటకలోని నారాయణ్‌పూర్ డ్యాం 12 గేట్లను తెరిచి దిగువకు 37,260 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదైంది.
Tungabhadra Dam | అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వరద చేరీతున్నది. బుధవారం డ్యాంలోకి 63,320 క్
ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరద వస్తుండడంతో నదిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. మూడు రోజుల నుంచి వరద నిలకడగా వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్ట్‌కు బుధవా రం స్వల్పంగా వరద మొదలైంది. మూడు రోజులు గా కురుస్తున్న వర్షానికి 670 క్యూసెక్కుల వరద ప్రాజెక్ట్‌కు చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. టీబీ డ్యాం నుంచి విడుదలైన ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీరు ఆనకట్టకు చేరకపోవడంతో నిల్వ తగ్గుతున్నది.
Heavy Rains | కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ( Tungabhadra )జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల నుంచి తుంగభద్ర జలశయానికి లక్ష క్యూసెక్కుల వరద చేరుతోంది.
20 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి 2.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నందికొండ/ అయిజ/ మదనాపూర్/ శ్రీశైలం/ దేవరకద్ర/ రాజోళి, ఆగస్టు 28 : కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక�
Tungabhadra dam | కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. పెద్దఎత్తున వరద వస్తుండటంతో అధికారులు 30 గేట్లు రెండున్నర అడుగులు ఎత్తి 1,14,823 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నా�