Tirumala | తిరుమల క్షేత్రంలో చిరుత సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు.
తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపే సిఫారసు లేఖలను ఆన్లైన్ ద్వారా పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
Tirupati Stampede | తిరుపతిలో ఈనెల 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన తమిళనాడు మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు అందజేశారు.
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టీటీడీ అధికారులు టోకెన్లను అందజేస్తున్నారు.
తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల (SSD Tokens) జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టోకెన్లను టీటీడీ అధికారులు యథావిధిగా ఇస్తున్నారు.
Actor Samyuktha | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త బుధవారం దర్శించుకున్నారు. దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయిం
Tirumala | తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన కొంతమంది భక్తులు ఏకంగా కొండపైకి పెద్ద గిన్నె నిండుగా ఎగ్ పులావ్ తీసుకొని వచ్చారు. రాంభగీచ బస్టాండ్ సమీపంలో వారు గుడ్లు తినడం చూసిన ఇతర భక్తుల�
Tirumala | ఈనెల 10 నుంచి తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తుండడంతో టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ నేటితో ముగించనుంది. జనవరి 20న టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస�
Maha Kumbhmela | ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళాలో ప్రయాగ్రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద స్నపన తిరుమంజనాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.