తిరుపతి: గూగుల్ సంస్థ ఉపాధ్యక్షుడు తోట చంద్రశేఖర్ భారీ విరాళం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో భాగమైన ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఆయన కోటి విరాళం అందజేశారు. టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడికి విరాళం చెక్కును అందజేశారు. దాత చంద్రశేఖర్ అందజేసిన విరాళం పట్ల టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. తిరుమలలోని చైర్మెన్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో చెక్కును ఇచ్చారు.
Google VP & NRI T. Chandrashekar donated ₹1 crore to #TirumalaTirupati SV Pranadana Trust, which provides free treatment for life-threatening illnesses to the poor. #TTD Chairman B.R. Naidu received the donation in Tirumala.#Tirumala #AndhraPradesh pic.twitter.com/Hc5slVJdQ2
— Ashish (@KP_Aashish) June 26, 2025