తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ వేటువేసింది. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్నది.
Garuda Seva | తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు గరుడవాహనం నుంచి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. మే మాసానికి సంబంధించిన అంగ్రప్రదక్షిణ టోకెన్ల కోటాను శుక్రవారం (23న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవాణి ట్రస్టు టికెట్స్ ఆన్లైన్ కోటాను ఉ�
TTD | శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి మార్చి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా గురువారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న పున్నమి గరుడ సేవ జరుగనున్నది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినం రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టీట�
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించి
తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వాహనసేవతో ప్రా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయా న్ని సర్వాంగ సుందరగా ము స్తాబు చేశారు. రకరకాల పు ష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేడుకల్లో భాగంగా ఉదయం 5.30 గ