Home
Andhrapradesh-news
Tirumala Relief For Devotees With Cancellation Of Recommendation Letters Darshan Directly Through Q Lines
Tirumala | సిఫారసు లేఖల రద్దుతో భక్తులకు ఊరట.. నేరుగా క్యూలైన్ల ద్వారా దర్శనం
Tirumala | తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమల(Tirumala) లో భక్తులకు దర్శనం సులువుగా అవుతుంది.
తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమల(Tirumala) లో భక్తులకు దర్శనం సులువుగా అవుతుంది. భక్తులు నిన్న 11 కంపార్టుమెంట్లలో ఉన్నప్పటికీ వారిని క్యూపద్దతిలో వెను వెంటనే పంపిస్తుండడతో దర్శనం ఇంతకుముందు కంటే తొందరగా అవుతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,072 మంది దర్శించుకోగా 26,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చిందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

