Leopard | అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం
Leopard | తిరుమల అలిపిరి మార్గం (Alipiri Walkway)లో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం సృష్టించింది.
Leopard | తిరుమల అలిపిరి మార్గం (Alipiri Walkway)లో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం సృష్టించింది. నడకమార్గంలోని ఏడవ మెట్టు వద్ద చిరుత కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కాయి. ఈనెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించినట్టు అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు గుర్తించామన్నారు.
ట్రాప్ కెమెరాకు చిరుతపులి కదలికలు చిక్కడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది, అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి అక్కడ బోన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read..
Erode MP | టికెట్ ఇవ్వలేదని మనస్తాపం.. ఈరోడ్ ఎంపీ ఆత్మహత్య
Telangana | ఒడుపు లేక వరుణుడిపై నెపం.. నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలం
KU Mohanan | విజువల్స్లో సహజత్వం కనిపించాలంటున్న కేయూ మోహనన్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

