Brahmotsavam | కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి తొమ్మిదిరోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Brahmotsavam | తరిగొండ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Brahmotsavam | తిరుపతి(Tirupati) జిల్లాలోని తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.
Tirupati | తిరుపతిలోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు
Tirumala | తిరుపతి ( Tirupati ) లోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsan) టోకెన్ల జారీ పున: ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో 2024, మార్చి నెలకు సంబంధించి రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం, వసతి గదుల టికెట్ల కోటాను టీటీడీ అధికారులు ఈ నెల 25న విడుదల చేయనున్నారు.