Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
Break darshan | తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Annual Brahmotsavam | న్యూఢిల్లీలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.
Brahmotsavam | కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రేపటి నుంచి తొమ్మిదిరోజుల పాటు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.