Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు గల భక్తులకు నేరుగా దర్శనం అవుతుండగా టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Tirumala | తిరుమలలో ( Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామిని దర్శించు కునేందుకు టోకెన్లు లేని వారికి 6 గంటల్లో సర్వదర్శనం కలిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Kartika Brahmotsavam | తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
TTD | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టు మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తుల కు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వివరించారు.