Home
Andhrapradesh-news
Crowd Of Devotees Is Normal In Tirumala Direct Darshan For Devotees With Tokens 2
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా దర్శనం
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి టోకెన్లతో వచ్చిన భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు.
తిరుమల : తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆపద మొక్కులవాడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి టోకెన్లతో వచ్చిన భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 73,599 మంది భక్తులు దర్శించుకోగా 16,069 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.21 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

