e-Auction | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ - వేలం(e-Auction) వేయనున్నామని టీటీడీ అధికారులు (Ttd Officials) వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు.
Tirumala| దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు.
యాదాద్రి భువనగిరి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను శుక్రవారం సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈవో రమేశ్ బ