డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన తుది కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. శనివారం నుంచి వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది.
గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రూప్- 2 పరీక్షలను వచ్చే ఏడాది జనవర�
తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో ఆరు ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల భర్తీకి శుక్రవారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద�
గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో వారం, పది రోజుల్లో ఫైనల్ కీని వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ తర్వాత వెం�
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో నిందితుల విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేస్తూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 37వ నిందితుల వరకు కోర్టుకు హాజరయ్యారు.
గ్రూప్1 నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే పరీక్ష నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టంచేసింది. అభ్యర్థుల సంఖ్య విషయంలో అపోహలు సరికాదని తెలిపి�
TSPSC | ఈ ఏడాది జూన్ 11న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. పరీక్ష రోజు కలెక్టర్ల ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకట�
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకునే అంశాలు ఏమీ లేవ
తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో ఆరు ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.