Trent Boult : పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. టీ20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసర్ ఆ మైలురాయిని దాటేశాడు. న్యూజిలాండ్�
IPL 2025 : అనిశ్చితికి కేరాఫ్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో తడబడినా.. ఆఖరికి పోరాడగలిగే స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్ పేసర్ల ధాటికి టాపార్డర్ మరోసారి విఫలంకావడంతో.. 35 పరుగుల�
IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాపార్డర్ కుప్పకూలింది. పవర్ ప్లేలో రికార్డు స్కోర్ కొట్టిన జట్టు అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.
తొలిసారి టీ20 వరల్డ్ కప్ సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన న్యూజిలాండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్ ‘సీ’ లో తరౌబా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయ ం సాధించింది.
MI vs RR : జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు రాజస్థాన్ రాయల్స్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. దాంతో, పాండ్యా సేన 20 రన్స్‌కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌లు హ్యాట్రిక్ కొట్టాయి. రాజస్థాన్ విజయాల్లో ఈ ఘనత సాధిస్తే ముంబై ఓటముల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.
IPL 2024 RR vs MI : ఐపీఎల్లో ఐదు సార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆట మరింత అధ్వానమైంది. మెగా టోర్నీ చరిత్రలో గొప్ప రికార్డు ఉన్న ముంబై సొంత ఇలాకాలో తడబడింది. తమ కంచుకోట అయిన..
IPL 2024 RR vs MI : తొలి ఓవర్లోనే విక్ట్ తీసే అలవాటున్నట్రెంట్ బోల్ట్ ముంబైని ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఐదో బంతికే డేంజరస్ రోహిత్ శర్మ(0) ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత బంతికి నమన్ ధిర్(0)ను ఎల్బీగా...