ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల టిక్కెట్ చార్జీలపై గరిష్ఠంగా 25 శాతం వరకు రాయితీ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Fire Incident | హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమా( Falaknuma Express)ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి(Fire) గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు(Trains Cancelled) చేశారు.
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 36 రైళ్లను రద్దుచేసింది. ఈ నెల 25 (ఆదివారం) నుంచి జూలై 3 వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.
సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొంత మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాము ల కొకైన్‌ను కిస్మత్పూర్ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ 14న పోలీసులకు దొర
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్-జైరాంనగర్ మార్గంలో ఇటీవల ఒక ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో �
బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన రైలు.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్‌బ్రేక్ వేయడంతో వీల్స్‌లో మంటలు చెలరే�
online booking for pets | ప్రయాణికులు తమతోపాటు పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు కొన్ని షరతులు, నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఏసీ-1 టైర్ కోచ్‌లోని 2 లేదా 4 బెర్త్‌ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తా�
రాష్ట్ర మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఉంగ్జాగిన్ వాల్టేపై (MLA Vungzagin Valte) నిరసనకారులు దాడికిపాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. కూకి తెగకు (Kuki community) చెందిన వాల్టే ఫె
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).