భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.
తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా �
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు పోటెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 86 రైళ్లను రద్దు చేసింది. మరో 70కి పైగా రైళ్లను దారి మళ్లించింది.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబరాల వేళ.. ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థపై దాడి జరిగింది. కొందరు దుండగులు.. పారిస్‌కు వెళ్లే రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెల�
జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతున్నది. కొందరు వ్యాపారులు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి సొమ్ము చేసుకోవడం చర్చనీయాంశమవుతున్నది.
ముంబైలోని లోకల్ రైళ్లలో ప్రయాణికులు జంతువుల మాదిరిగా ప్రయాణిస్తుండటం సిగ్గుచేటు అని ఓ పిల్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ చాలా తీవ్రమైన సమస్యను లేవనెత్తారని, దీన
Old Man Murders Woman | అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
General Class Coaches | సాధారణ ప్రయాణికులకు ఊరట కలగనున్నది. రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరుగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్�
Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్�
farmers protest | పంజాబ్‌లో రైతుల నిరసన నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట�