Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. నేడు మరో 20 రైళ్లు రద్దు
భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.
హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సానికి వాగులు వంకలు పొంగిపొర్లడంతో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను రద్దు చేసింది. మరో 160 రైళ్లను దారిమళ్లించింది. మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
వాటిలో హౌరా-బెంగళూరు, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్- త్రివేండ్రం, హాతియా-బెంగళూరు, ఎర్నాకులం-హాతియా, జైపూర్-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్బాద్-కోయంబత్తూరు రైళ్లను రద్దుచేశారు.
రద్దయిన రైళ్లు ఇవే..

Scr
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Floods
- Heavy Rain
- mahabubabad
- scr
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

