హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నై-సత్రగాచి రైల్వే స్టేషన్ల మధ్య ఈ నెల 13 నుంచి 16 వరకు రాకపోకలు కొనసాగిస్తాయని వెల్లడించారు.