Home
Andhrapradesh-news
Trains Cancell Many Trains Canceled In Vijayawada Division Due To Safety Works
Trains Cancell | భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు
Trains Cancell | విజయవాడ డివజన్లో భద్రతా పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్యే పలు మార్గాల్లో రైళ్లను రద్దు (Cancell) చేసింది.
అమరావతి : విజయవాడ డివిజన్లో భద్రతా పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్యే పలు మార్గాల్లో రైళ్లను రద్దు (Cancell) చేసింది. ఈ నెల 17 నుంచి 23 వరకు కాకినాడ నుంచి విశాఖకు వెళ్లే ప్యాసింజర్ స్పెషల్ రైలు, రాజమండ్రి నుంచి విశాఖ ప్యాసింజర్, ఈ నెల 23 వరకు విశాఖ నుంచి విజయవాడకు వచ్చే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఈ నెల 18, 21, 22న ధన్బాద్-అలెప్సీ బొకారో ఎక్స్ప్రెస్ రైలును,ఈ నెల 21న టాటానగర్-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ప్రెస్ రైళ్ల దారిని మళ్లిస్తున్నట్లు వివరించారు.ప్రయాణికులు రైళ్ల రద్దు, దారి మళ్లింపును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

