బాబు నెం 1 బుల్షిట్ గయ్' చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, ‘బేబీ’ దర్శకుడు సాయిరాజేశ్, ప్రముఖ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ కార్యక్రమానికి �
న్యూఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కథ మొదలైన 15నిమిషాల్లోనే భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు.
నేహా ప్రధాన పాత్రలో నటించిన బాలల సినిమా ‘లిల్లీ’. వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి, రాజ్వీర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె బాబు రెడ్డి, జి.సతీష్ కుమార్ నిర్మించారు.
నోయల్ సీన్, భానుశ్రీ, చమ్మక్ చంద్ర, సత్తి పండు, ధన్రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఈఎంఐ, ఈ అమ్మాయి’. ఈ చిత్రాన్ని బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాక�
మాళవిక సతీషన్, అజయ్ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దోచేవారెవరురా’. శివ నాగేశ్వరరావు దర్శకుడు. బొడ్డు కోటేశ్వర రావు నిర్మాత. మార్చి 11న విడుదలకానుంది.
లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్సిరీస్ ‘పులి మేక’. చక్రవర్తి కె రెడ్డి దర్శకుడు. జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించాయి.
తమిళంలో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన ఆండ్రియా జెరెమియా తొలిసారిగా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘నో ఎంట్రీ’. ఆమె ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ చిత్రానికి ఆర్.అళగు కార్తీక్ దర్శకుడు.
శ్రీనివాస రెడ్డి, రవిబాబు, సత్యం రాజేష్, రఘు బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కాఫీ విత్ ఎ కిల్లర్'. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.