ఫ్లిప్‌కార్ట్‌లో మొటోరాలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈకామర్స్ వెబ్సైట్లో ఈ డివైజ్‌పై రూ 5000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు.
వన్‌ప్లస్ 10టీ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను ప్రవేశపెట్టిన అనంతరం కంపెనీ వన్‌ప్లస్ 11పై ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది డిసెంబర్లో వన్‌ప్లస్ 11 సిరీస్ లాంఛ్ అవుతుందని చైనాకు చెందిన టెక్ నిపుణుడు అంచనా వేశారు
ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో నథింగ్ ఫోన్ వన్, గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి స్మార్ట్ఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం హాట్ డీల్స్‌ను ప్రకటించింది.