Amazon Great Indian Festival sale | తక్కువ ధరకే డ్రీమ్ ఫోన్ సొంతం..వన్‌ప్లస్ 10 ప్రొపై భారీ డిస్కౌంట్!
వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రొ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌కు లభిస్తోంది.
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రొ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌కు లభిస్తోంది. ఈ ఫోన్ రూ 66,999 నుంచి రూ 61,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై ఈ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ తొమ్మిది రోజుల్లో ముగుస్తుందని అమెజాన్ పేజ్ పేర్కొంది. న్యూ వన్‌ప్లస్ 10 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే వారికి రూ 5000 ఆఫర్ లభిస్తోంది. దీంతో వన్‌ప్లస్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రూ 56,999కే అందుబాటులోకి వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద యూజర్లు కనీసం రూ 4000 పొందినా వన్‌ప్లస్ 10 ప్రొను దాదాపు రూ 52,000కు సొంతం చేసుకోవచ్చు.
ఈ ఏడాది వన్‌ప్లస్ మోస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా ముందుకొచ్చిన వన్‌ప్లస్ 10 ప్రొ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 48 ఎంపీ ప్రైమరీ షూటర్, 50 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 8 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో కూడిన 10 ప్రొ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

